హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిని అర్ధరాత్రి తనిఖీ చేసిన మంత్రి సవిత

SS: పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సవిత అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.