HNK: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హనుమకొండ ఉపాధి కల్పన కార్యాలయం నేడు (శుక్రవారం) జాబ్ మేళా నిర్వహించనుంది. పవర్లింక్ ఇన్ఫ్రాటెక్లో 30 సర్వీస్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు పదో తరగతి నుంచి బీటెక్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల వారు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
నేడు జాబ్ మేళా


