సిద్దిపేట జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి ర్యాలీ సందర్భంగా జనం ఒత్తిడికి బారికేడ్లు ఊడిపోవడంతో పలువురు కింద పడ్డారు. వారిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నారు. ఆయన్ను వెంటనే వేదికపైకి తీసుకెళ్లారు. సభకు సుమారు 25 నియోజకవర్గాల నుంచి బస్సులు వచ్చినా కుర్చీలు నిండలేదని, సభకు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని సమాచారం.
తెలంగాణ
సీఎం సభలో కిందపడ్డ మైనంపల్లి


