MLG: జిల్లాలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఆపరేషన్ కె.రాజు తెలిపారు. వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, నర్సాపూర్, లక్ష్మీదేవిపేట, కాశిందేవిపేట, పత్తిపల్లి, మల్లంపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


