హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుల రక్షణకు హైకోర్టు మార్గదర్శకాలు

 HYD: అక్రమ రవాణా బాధితుల సంరక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక మార్గదర్శాకాలు జారీ చేసింది. ప్రజల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణపై విచారణ జరిపిన ధర్మాసనం.. బాధితులు, నిర్వహకులు, నిందితులకు వేర్వేరు వసతి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి, చట్టబద్ధ ప్రక్రియ లేకుండా ఎవరిని నిర్భందించరాదని స్పష్టం చేసింది.