హైదరాబాద్: 28°C
తెలంగాణ

అకొండపేటలో నూతన జీపీ భవనం ప్రారంభం

NRML: దస్తూరాబాద్ మండలం అకొండపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి మాధవి శంకర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో సన్మానించారు. అనంతరం MLA మాట్లాడుతూ..ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.