SRPT: సూర్యాపేట పట్టణ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారితో పాటు మొత్తం తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. 9 మందికి గాయాలు


