SDPT: జిల్లాలో నవంబర్ 19 ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించిన ప్రత్యేక సభలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. 1980లో మెదక్ ఎంపీగా ఇందిరా గాంధీ విజయం, సిద్దిపేటతో ఆమె అనుబంధాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.545 కోట్ల పనులు చేపడుతున్నామని, సంక్షేమం, సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా అభివృద్ధికి రూ.545 కోట్లు: మంత్రి దామోదర


