భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పార్ట్-2 పంపిణీలో జాప్యంపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ భానోతు సమ్మయ్యను సస్పెండ్ చేస్తూ DEO ఎల్. లలిత ఉత్తర్వులు జారీ చేశారు. FA-3 పరీక్షలు సమీపిస్తున్నా పుస్తకాలు అందక విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని ఆమె తెలిపారు. అధికారులు భాద్యతాయుతంగా వ్యవహరించకపోడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. మేనేజర్ సస్పెండ్


