JN: స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మండల రాంప్రసాద్ (55) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు CI శ్రీనివాస్ తెలిపారు. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ఆయన ఈ నెల 10న అంబాల క్రాస్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. HNK మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి


