RR: తలకొండపల్లి మండలం దేవుని పడకల్లో నేడు మహాధార రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రైతు కేంద్రం, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన జరగనుంది. సర్పంచ్ డోకూరి సునీత తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
తెలంగాణ
నేడు రైతు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


