హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

MDK: తూప్రాన్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బుష్రా (8th), నిహారిక (7th) లు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం ఫ్లోరెన్స్ తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బుష్రా (8th), నిహారిక (7th) ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ 14 కబడ్డీ విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వివరించారు.