హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: వరంగల్ నగరంలో మరమ్మతుల కారణంగా రంగశాయిపేట ఏజే మిల్లు ఉపకేంద్రం పరిధిలోని కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, పోచమ్మ దేవాలయం, ఎనుమాముల మార్కెట్, బాలాజీ జంక్షన్, సాయిగణేశా కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ తెలిపారు. కావున ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.