NGkL: కల్వకుర్తి మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ బాధిత వీధి వ్యాపారుల షాపుల కేటాయింపు జాబితాపై సమాచారం కోసం వెళ్లిన ఓ విలేకరి పట్ల మున్సిపల్ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తించడాన్ని కల్వకుర్తి జర్నలిస్టులు ఖండించారు. అనధికార వ్యక్తుల జోక్యం, పబ్లిక్ రికార్డుల నిరాకరణపై CCTV ఆధారంగా విచారణ జరిపి, తుది జాబితాను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
విలేకరిపై దురుసు ప్రవర్తన.. రోడ్డెక్కిన జర్నలిస్టులు!


