హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సీజ్!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రసిద్ధ ఆల్ఫా హోటల్‌ను అపరిశుభ్రత కారణంగా గురువారం ఆహార భద్రత అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో వంటగదిలో బొద్దింకలు, పురుగులు, అపరిశుభ్ర వాతావరణం, అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థను గుర్తించారు. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా మార్పు లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.