హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: అగనంపూడి సెక్షన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ బి.కె.నాయుడు తెలిపారు. ఉపకేంద్రంలో 33కేవీ లైన్ల నిర్వహణ కారణంగా దువ్వాడ సెక్టార్-1, మంగళపాలెం, జేఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీ, వెదుళ్లనరవ, నంగినారపాడు, గంగవరం, వి.కొత్తూరు, అజనగిరి, శెట్టివానిపాలెం కాలనీలకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు.