హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆన్‌లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు అరెస్ట్'

ASF: కాగజ్‌నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్టేషన్ పరిధిలోని విలేజ్ నంబర్-4 లో ఆన్‌లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మైనర్లు జూదానికి దూరంగా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SI. నరేష్ హెచ్చరించారు.