PDPL: మంత్రి లక్ష్మణ్ కుమార్ నేటి ధర్మారం పర్యటన రద్దు అయినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూప్ల నాయక్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి పర్యటన రద్దయినట్లు పేర్కొన్నారు. మళ్లీ శనివారం ఉదయం 11 గంటలకు పర్యటించి, పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు గమనించాలని సూచించారు.
తెలంగాణ
మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన రద్దు


