హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

MDCL: సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఘట్‌కేసర్, IKగూడ, యంనంపేట్ పరిధిలోని పలు కాలనీలు, పారిశ్రామిక ప్రాంతాలకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గాంధీనగర్, శాంతినగర్, టీచర్స్ కాలనీ, బాలాజీనగర్, జీపీ కాలనీతో పాటు HPCL, BPCLలకు సరఫరా నిలిచిపోనుంది.