ASF: కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఈనెల 16న నిర్వహించిన జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ కార్యక్రమం సందర్భంగా.. పోగైన వ్యర్థాలు తొలగించకపోవడంతో మైదానానికి వచ్చే వారు అసౌకర్యానికి గురవుతున్నారు. అన్నదానం,అనేక వ్యర్థాలను మైదానంలోనే పడేశారు. ఉదయం, సాయంత్రం వాకింగ్, రన్నింగ్ కోసం వచ్చేవారు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తుంది.
తెలంగాణ
మైదానంలో వ్యర్థాలతో దుర్వాసన


