హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయం కోసం ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష

MNCL: రెండేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి న్యాయం కోసం ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన గౌతంతో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు నిరాకరించడంతో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.