హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: TPUS ఆధ్వర్యంలో ఎక్కెల్లిలో "నారిశక్తి దివస్"

SRD: జహీరాబాద్ (ఎక్కెల్లి)లో TPUS ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా "నారిశక్తి దివస్" అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పలువురు చిన్నారులు, మహిళలు తమ ఆత్మ రక్షణ కోసం ఎదుటివారి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడే నియుద్ధ విద్యాలను అందరి ముందు ప్రదర్శించడంతో పిల్లల్ని చూసి వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.