KNR: విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ ప్రేరణ, ఆచరణాత్మక నైపుణ్యాలతో లక్ష్యాల వైపు ముందుకు సాగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 'డిజైన్ యువర్ డెస్టినీ' అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కృత్రిమ మేధ (ఏఐ)ను శక్తివంతమైన భాగస్వామిగా మలచుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'స్వీయ ప్రేరణతో లక్ష్యాల వైపు సాగాలి'


