హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే ఇందిరమ్మ బీమా దరఖాస్తులు

KMM: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. నగరంలోని 60 డివిజన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేటి నుంచి డిసెంబర్ 19 వరకు నాలుగు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.