హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవోగా డానియల్ బాధ్యతల స్వీకరణ

NLG: దేవరకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) డానియల్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.