MDK: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో AMC ఛైర్పర్సన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం 9.30 గంటలకు అంజనాపురం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు.
తెలంగాణ
నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


