హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి దేవస్థానం గురువారం ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్తో రూ. 99 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ. 1,46,700, VIP దర్శనాలతో రూ. 2,25,600, వ్రతాలతో రూ. 4,10,000, కార్ పార్కింగ్‌తో రూ. 2,11,500, ప్రసాద విక్రయాలతో రూ. 7,51,270, తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 21,65,675 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు.