హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్లో అభివృద్ధి పనుల పరిశీలన

VKB: శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, లహోటి పార్క్ నుంచి ఆలయం వరకు చేపడుతున్న 50 అడుగుల రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్‌తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో MRO రాంబాబు, వైస్ ఛైర్మన్ శంకర్ నాయక్, R&B ఏఈ శ్రీకాంత్, కౌన్సిలర్ రాజశేఖర్ పాల్గొన్నారు.