హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్‌లో విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా శుక్రవారం పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు టౌన్-1,2 ADEలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్, ధన్గర్వాడీ స్కూల్ ఏరియాల్లో ఉ.9:30 నుండి 11:30, మార్కెట్ ఏరియా, సిక్కువాడ, బోయవాడ, గంజ్, విద్యానగర్, రత్నం, కోర స్కూలు, విజయదుర్గా కాలనీ ఏరియాల్లో ఉ.10-11 వరకు కరెంటు ఉండదన్నారు.