ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా కెప్టెన్‌ను ప్రకటించలేదు. LSG కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా LSG క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ కెప్టెన్సీ రేసులో ఉన్న పేర్లను వెల్లడించాడు. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్ కెప్టెన్సీ రేసులో ఉన్నారని చెప్పాడు.
క్రీడలు
LSG కెప్టెన్సీ చేపట్టేది ఎవరు?


