హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లోయలో బైక్ ప్రమాదం.. 20 గంటల తర్వాత గుర్తింపు

MLG: దేవాదుల ప్రాజెక్టు సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి లోయలో పడటంతో చిట్యాలకు చెందిన ఆలెం బాబు (45) తీవ్రంగా గాయపడ్డాడు. కాటారం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు స్థానికులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఈఎంటీ వెంకటేష్, పైలట్ సతీశ్ ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.