భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేస్తున్నట్లు మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. 2027 జనవరి 1 నుండి వీసా రహిత ప్రవేశం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇప్పటివరకు మలేషియా వెళ్లే భారతీయ సందర్శకులు, వ్యాపారం, పర్యాటకం, సామాజిక లేదా ట్రాన్సిట్ ప్రయాణాల కోసం 30 రోజుల వరకు వీసా లేకుండా ప్రవేశించే అవకాశం ఉండేది. ఇకపై భారతీయులు తమ ప్రయాణానికి ముందే వీసాను పొందాలని సూచించింది.
వార్తలు
ఇండియన్స్‌కు షాక్ ఇచ్చిన మలేషియా


