ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫెల్ యుద్ధ విమానాల వల్ల భారత్ కష్టకాలాన్ని ఎదుర్కొందని హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి భారత్ రూ. 2300 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. పాక్తో యుద్ధంలో ఇవి ఉపయోగపడలేదని తెలిపారు.
వార్తలు
సింధూర్పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


