హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 33.677 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నీటిమట్టం 1,075.40 అడుగులుగా నమోదైంది. 24 గంటల్లో ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. మరోవైపు వివిధ అవసరాలకు 1,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.