MDK: పొగమంచులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వేగం తగ్గించి లోబీమ్ లైట్లు వేయాలని, తగిన దూరం పాటించాలని సూచించారు. ఓవర్‌టేక్ నివారించి, లైట్లు, బ్రేకులు తనిఖీ చేసుకోవాలన్నారు. నియమాలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ


