హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండుమాల్‌లో 163 మందికి పెన్షన్ల పత్రాలు పంపిణీ

NRPT: గుండుమాల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 163 మంది లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు ఎస్‌. విక్రమ్‌రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు భరోసా కల్పించడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.