హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ ఆంజనేయ స్వామికి ప్రముఖ దేవాలయాల నుండి పట్టు వస్త్రాలు

JGL: కొండగట్టులో మూలవిరాట్‌కు చందనం తొలగించే కార్యక్రమం జరుగుతుందని ఈవో ఆంజనారెడ్డి తెలిపారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 29 వరకు నిజరూప దర్శనం రోజులు ఉంటాయి. ఈ 40 రోజుల్లో తెలంగాణలోని భద్రాచలం, యాదాద్రి వంటి 12 ప్రముఖ దేవాలయాల నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. వాటిని ఆలయ సంప్రదాయం ప్రకారం ఎదుర్కొని సమర్పిస్తారు.