MDk: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ఇవాళ అర్చకులు అమ్మవారికి దశమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం బృహస్పతి వాసర పురస్కరించుకొని పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
VIDEO: వనదుర్గమ్మకు దశమి ప్రత్యేక పూజలు


