KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఐదు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం బుధవారం సంఘీభావం తెలిపారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, కన్వీనర్‌తో మాట్లాడి లాసెట్, పీజీసెట్ సర్క్యులర్లను వీసీకి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రిలే దీక్షలకు ఎమ్మెల్యే సత్యం సంఘీభావం


