WGL: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో 2026-27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు (గురువారం) కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకుని కొత్త అకడమిక్ బ్లాక్లో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
నేడు KMCలో కౌన్సెలింగ్


