హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరు

SDPT: గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయకుండా సీఎం పర్యటనకు రావడం, ప్రశ్నించే తమను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన విమర్శించారు.