TG: HYDలోని కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములపై ఇవాళ సమావేశం జరగనుంది. ప్రెస్‌క్లబ్‌లో CPM రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టనుంది. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు. కాగా కూకట్‌పల్లిలో ప్రజావసరాల కోసం కేటాయించిన 3.15 ఎకరాల ట్రక్ పార్క్ స్థలాన్ని ఈ నెల 27న ప్రభుత్వం వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఈ నిరసన మొదలైంది.
వార్తలు
ట్రక్ పార్క్ భూములపై నేడు సీపీఎం భేటీ


