TG: హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో డిసెంబర్ 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన 10 మందికి సత్కారం చేయనున్నారు. అవార్డు గ్రహీతల్లో సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ రామచంద్ర నాయుడు, గల్లా డాక్టర్ సునీతా కృష్ణన్, జమీలా నిషాత్, జయధీర్ తిరుమల రావు తదితరులు ఉన్నారు.
వార్తలు
డిసెంబర్ 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం


