NGKL: తెలకపల్లికి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు అనారోగ్యంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.
తెలంగాణ
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే


