హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్ల ఆవిష్కరణ

NRML: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026పై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డితో కలిసి ప్రచార గోడపత్రాలను ఆవిష్కరించారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.