MBNR: TG ఓపెన్ స్కూల్ అక్టోబర్-2026 సప్లిమెంటరీ పరీక్షల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో SSC 63.58%, ఇంటర్ 60.29% ఉత్తీర్ణత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో SSC 35.65%, ఇంటర్ 57% ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో SSC 88.64%, ఇంటర్ 66.67% నమోదైంది. ఈ వివరాలను DEO విజయకుమారి, కోఆర్డినేటర్ శివయ్య వెల్లడించారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ సప్లీ ఫలితాలు విడుదల


