MDCL: ఘట్‌కేసర్ PS పరిధిలోని కొండాపూర్ వైష్ణవి రెసిడెన్సీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 14న నవీన్ కుమార్ కుటుంబంతో కలిసి బోడుప్పల్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లగా, 18న తిరిగొచ్చేసరికి కిటికీ పగలగొట్టి బీరువాలోని 180 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కిటికీ పగులగొట్టి 18 తులాల గోల్డ్ చోరీ


