మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకలలో మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులు ఎంతో నమ్మకం గల వారని పేర్కొన్నారు. సదర్ వేడుకలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. యాదవులు అన్ని రంగాలలో రాణించాలన్నారు.
తెలంగాణ
సదర్ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్


