BHPL: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న బెంచీలు, కుర్చీలు, మంచాలు, కిటికీలు, ట్రాలీలు తదితర పాత వస్తువులను ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 వేల డిపాజిట్ చెల్లించాలని, ఆసక్తిగల వారు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
ఆసుపత్రిలో పాత సామగ్రి వేలానికి ఏర్పాట్లు


