ASF: తిర్యాణి మండలం గంభీరావుపేట ఆరోగ్య ఉప కేంద్రంలో PM -జన్మన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు PHC డాక్టర్ పల్లవి తెలిపారు. ఏదులపాడ్, దొన్ల, కన్నేపల్లి, రాంబాయిగూడ, లింగిగూడ, మొరిగూడ తదితర గ్రామాల ప్రజలు హాజరుకావాలని కోరారు. ముఖ్యంగా థైరాయిడ్, మెడ వాపు, గాయిటర్ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
PM-జన్మన్ ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక వైద్య శిబిరం


